サイトアイコン Lifeee占い動画

చరిత్రలో ఈరోజు 25 – జనవరి -Today in history @teluguomt

జనవరి 25
జననాలు
1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త.
1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్.
1953: సాలూరి వాసురావు. సంగీత దర్శకుడు,(సాలూరి రాజేశ్వరరావు కుమారుడు)

1958: కవితా కృష్ణమూర్తి, నేపథ్య గాయకురాలు
1968: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు.
1969: ఊర్వశి: భారతీయ సినిమా నటి
1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి.
మరణాలు
1991: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత.
1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు.
2016: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి
పండుగలు , జాతీయ దినాలు
జాతీయ ఓటర్ల దినోత్సవం
https://www.youtube.com/@TELUGUOMTV
https://www.youtube.com/@TELUGUREWIND

モバイルバージョンを終了